హృదయ మర్పించెదము ప్రభునకు - YouWorship
Hrudaya Marpinchedamu Prabhunaku
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: హృదయ మర్పించెదము ప్రభునకు - స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి (2) 1. పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్ (2) పాపుల పాపము తొలగించుటకు (2)- నిత్యజీవము నిచ్చెన్ (1) 2. సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు - నిత్య నిరీక్షణ నిచ్చెన్ 3. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే తిరిగి వెళ్ళకు పాపమునకు - నిలువకు పాపములో 4. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితముల - ఇదియే మా వినతి Pallavi: Hrudaya Marpinchedamu Prabhunaku - Sthuthi Prashansalatho Parishuddulamu Cheri (2) 1. Paapabhaaramu Moyan Vachche Nesu Jagathin (2) Paapula Paapamu Tholaginchutaku (2)- Nithyajeevamu Nichchen (1) 2. Sangkata Kleshamu Bharinchen Namrathatho Deenudai Rakshana Dvaaramu Therachenu Prabhuvu - Nithya Nireekshana Nichchen 3. Aashcharya Paraloka Prema Paapulamagu Manake Thirigi Vellaku Paapamunaku - Niluvaku Paapamulo 4. Arpinchedamu Prabhuvaa Aathma Praana Dehan Kaapaadu Maa Jeevithamula - Idiye Maa Vinathi