హా యానంద సుదినము - YouWorship
Haa Yaananda Sudinamu
Artist: ఫిలిప్ డాడ్రిజ్జి
Category: Praise & Worship
Song Lyrics
1. హా! యానంద సుదినము 3. నా యాత్మ, శాంత మొందుము నా యేసున్ నమ్ము దినము నీ యేసె నీ యాధారము ప్రయాస మెల్ల బోయిన భయంబు లేక రక్షణన్ దయా రక్షణ దినము. పాలిభాగంబు పొందుము. ప్రభున్ గైకొన్న దినము నిత్యంబు నా వాం డాయెను భక్తి ప్రార్థన లేసుండు ఇదెంత గొప్ప భాగ్యము ప్రఖ్యాతి నాకు నేర్చిన నేనేసు యొక్క మిత్రుండన్ భాగ్యమౌ దినము ర్. నేం జేసెడి యొప్పందము ప్రభున్ గైకొన్న దినము ॥ ఎల్లెడ నెబివేర్తును 2. ప్రభునితో నిరంతమౌ నేం జచ్చు వేళయందును నిబంధనం జేసికొంటి నీ దయ మెచ్చి పాడుదు. నేయబుట్టితి నింపొందంగ విభుని పాదపద్మము. 1. Haa! Yaananda Sudinamu 3. Naa Yaathma, Shaantha Mondumu Naa Yesun Nammu Dinamu Nee Yese Nee Yaadhaaramu Prayaasa Mella Boyina Bhayambu Leka Rakshanan Dayaa Rakshana Dinamu. Paalibhaagambu Pondumu. Prabhun Gaikonna Dinamu Nithyambu Naa Vaan Daayenu Bhakthi Praarthana Lesundu Identha Goppa Bhaagyamu Prakhyaathi Naaku Nerchina Nenesu Yokka Mithrundan Bhaagyamau Dinamu R. Nen Jesedi Yoppandamu Prabhun Gaikonna Dinamu ॥ Elleda Nebiverthunu 2. Prabhunitho Niranthamau Nen Jachchu Velayandunu Nibandhanan Jesikonti Nee Daya Mechchi Paadudu. Neyabuttithi Nimpondangga Vibhuni Paadapadmamu.