హాయి లోకమా ప్రభువచ్చెన్ - YouWorship
Haayi Lokamaa Prabhuvachchen
Artist: ఐజక్ వాట్స్
Category: Praise & Worship
Song Lyrics
1. హాయి, లోకమా! ప్రభువచ్చెన్ 3. పాప దుఃఖంబులెల్లను అంగీకరించుమో నివృత్తి. జేయును పాపాత్ములెల్ల రేసునున్ రక్షణ్య సుఖక్షేమముల్ కీర్తించి పాడుండీ. సదా వ్యాపించును. 2. హాయి రక్షకుండు ఏలును 4. సునీతి సత్యకృపలన్ సాతాను రాజ్యమున్ రాజ్యంబు నేలును నశింపంజేసి మా యేసే భూజనులార మైొక్కుండీ జయంబు నొందును. స్తోత్రార్దుండాయెనే. 1. Haayi, Lokamaa! Prabhuvachchen 3. Paapa Duhkhambulellanu Anggeekarinchumo Nivruththi. Jeyunu Paapaathmulella Resunun Rakshanya Sukhakshemamul Keerthinchi Paadundee. Sadaa Vyaapinchunu. 2. Haayi Rakshakundu Elunu 4. Suneethi Sathyakrupalan Saathaanu Raajyamun Raajyambu Nelunu Nashimpanjesi Maa Yese Bhoojanulaara Maiokkundee Jayambu Nondunu. Sthothraardundaayene.