హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - YouWorship
Haa! Entha Adbhuthaashcharya Dinamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పరము దిగెను మహిమ నిండె నాలో - సిలువ యొద్ద స్వస్థత కలిగెను నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను పరము దిగెను మహిమ నిండెనాలో 1. హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె హా! ఎంత జాలి గల మిత్రుడు హృదయ అక్కర తీర్చెను మరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్ 2. పరిశుద్ధ ఆత్మతో జన్మించితి దేవుని గృహమందు కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము ||పరము|| 3. నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్ నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి ||పరము|| Pallavi: Paramu Digenu Mahima Ninde Naalo - Siluva Yodda Svasthatha Kaligenu Naa Paapan Kadigenu Raathri Pagalai Maarenu Paramu Digenu Mahima Nindenaalo 1. Haa! Entha Adbhuthaashcharya Dinamu - Ennadu Maruvani Dinan Ne Cheekatilo Thiriginapudu Yesu Nannu Sandhinche Haa! Entha Jaali Gala Mithrudu Hrudaya Akkara Theerchenu Maranachchaayalu Poye Mudamuna Thelipeda - Cheekatinantha Baapen 2. Parishuddha Aathmatho Janminchithi Devuni Gruhamandu Kalvari Premache Kalgeneethi O Entha Aunnathyamu Theermaanamu Jarige Vegamugaa Paapigaa Nenu Raagaa Krupanichche Daani Ne Sveekarinchagaa Rakshinchenu Sthothramu ||Paramu|| 3. Nishchayamuga Paramandunna Kaalamu Theeragane Bhavanamulu Naakandunnavani Sthiramugane Nammudun Nammi Siluvane Cherinanaade Adiye Adbhuthadinan Nithyaishvaryamee Deevenalu Pondithi Prabhu Hasthamunundi ||Paramu||