హల్లే హల్లే హల్లే హల్లేలూయా - YouWorship
Halle Halle Halle Hallelooyaa
Artist: హనోక్ బోనాల
Category: Repentance
Song Lyrics
హల్లే హల్లే హల్లే హల్లేలూయా ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2) నిను చూడని కనులేల నాకు నిను పాడని గొంతేల నాకు (2) నిను ప్రకటింపని పెదవులేల నిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే|| నే పాపిగా జీవించగా నీవు ప్రేమతో చూచావయ్యా (2) నాకు మరణము విధియింపగా నాపై జాలిని చూపితివే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) యేసయ్యా యని మొరపెట్టగా నీ దయ చేత దృష్టించినావే (2) ||నిను|| నా శాపము తొలగించినావు నా దోషము భరియించినావు (2) నాకు జీవం మార్గం నీవైతివయ్యా నిత్య నరకాన్ని తప్పించినావు (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) యేసయ్యా యని విలపించగా నీ కృప చేత రక్షించినావు (2) ||నిను|| Halle Halle Halle Hallelooyaa Aamen Halle Halle Halle Hallelooyaa (2) Ninu Choodani Kanulela Naaku Ninu Paadani Gonthela Naaku (2) Ninu Prakatimpani Pedavulela Ninu Smariyinchani Brathuku Aela (2) ||Halle|| Ne Paapigaa Jeevinchagaa Neevu Prematho Choochaavayyaa (2) Naaku Maranamu Vidhiyimpagaa Naapai Jaalini Choopithive (2) Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) Yesayyaa Yani Morapettagaa Nee Daya Chetha Drushtinchinaave (2) ||Ninu|| Naa Shaapamu Tholaginchinaavu Naa Doshamu Bhariyinchinaavu (2) Naaku Jeevam Maargam Neevaithivayyaa Nithya Narakaanni Thappinchinaavu (2) Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) Yesayyaa Yani Vilapinchagaa Nee Krupa Chetha Rakshinchinaavu (2) ||Ninu||