హల్లేలూయని పాడరండి - YouWorship
Hallelooyani Paadarandi
Artist: పి జె మణిలాల్
Category: Easter
Song Lyrics
హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు (2) మరణము గెలిచె గదా మహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని|| పాప బలము మరణ భయము లేదు ఈ జగతిలో (2) మరణపు ముళ్ళు విరిచివేసెను (2) నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని|| ఖాళి సమాధి కనుపరచెనుగా పునరుత్తాన వార్తను (2) జీవము నిండిన దేవుడిలలో (2) యేసు క్రీస్తు ప్రభువొక్కడే ||హల్లేలూయని|| Hallelooyani Paadarandi Vijayudaina Yesunaku (2) Maranamu Geliche Gadhaa Mahimatho Leche Gadhaa (2) ||Hallelooyani|| Paapa Balamu Marana Bhayamu Ledhu Ee Jagathilo (2) Maranapu Mullu Virichivesenu (2) Nithya Jeevamichchenugaa ||Hallelooyani|| Khaali Samaadhi Kanuparachenugaa Punarutthana Vaarthanu (2) Jeevamu Nindina Devudilalo (2) Yesu Kreesthu Prabhuvokkade ||Hallelooyani||