హల్లెలూయ హోసన్నాస్తుతి - YouWorship
Hallelooya HosannaaSthuthi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే (1) 1. సజీవ బలిజేసి శరీరముల్ - ప్రభుని సేవలో నీ పరుగును (2) నిస్వార్థముగా ప్రేమతో - ఆత్మ సత్యములతో ముగించుమా (2) 2. విశ్వాస యోగ్యులుగా నిత్యం నిలిచి - ప్రభుని ప్రేమలో స్థిరులైయుండి ఆశగల కన్నులతో వీక్షించుచు - ప్రభు రాక కొరకై కనిపెట్టుమా 3. పరిశుద్ధులారా మెలకువగా నుండి - ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రయత్నించుటలో వెనుదీయక - ఆత్మ ఆసక్తిన్ కలిగి యుండుడి 4. వెనుకనున్న వాటిని మరచి - నూతన దర్శనము కలిగి పరలోక బహుమానము పొందుటకై - గురిని చూచుచు పరుగెత్తుడి Pallavi: Hallelooya Hosannaa Sthuthi Ghanathaa Prabhuke (1) 1. Sajeeva Balijesi Shareeramul - Prabhuni Sevalo Nee Parugunu (2) Nisvaarthamugaa Prematho - Aathma Sathyamulatho Muginchumaa (2) 2. Vishvaasa Yogyulugaa Nithyan Nilichi - Prabhuni Premalo Sthirulaiyundi Aashagala Kannulatho Veekshinchuchu - Prabhu Raaka Korakai Kanipettumaa 3. Parishuddhalaaraa Melakuvagaa Nundi - Edathegaka Praarthana Cheyudi Prayathninchutalo Venudeeyaka - Aathma Aasakthin Kaligi Yundudi 4. Venukanunna Vaatini Marachi - Noothana Darshanamu Kaligi Paraloka Bahumaanamu Pondutakai - Gurini Choochuchu Parugeththudi