హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు - YouWorship
Hallelujah Hallelujah Sthothramulu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2) రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్నవాడా (2) మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ|| సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో (2) ||మహిమా|| కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో (2) ||మహిమా|| ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా యుగయుగముల నిత్యుడా (2) ||మహిమా|| Hallelujah Hallelujah Sthothramulu Hallelujah Hallelujah Sthothramulu (2) Raajula Raajaa Prabhuvula Prabhuvaa Raanaiyunnavaadaa (2) Mahimaa Mahimaa Aa Yesuke… Mahimaa Mahimaa Mana Yesuke (2) ||Hallelujah|| Sooryunilo Chandrunilo Thaaralalo Aakaashamulo (2) ||Mahimaa|| Kondalalo Loyalalo Jeevulalo Aa Jalamulalo (2) ||Mahimaa|| Aascharyakarudaa Aadisambhoothudaa Yugayugamula Nithyudaa (2) ||Mahimaa||