హల్లెలూయ స్తుతి మహిమ - YouWorship
Hallelujah Sthuthi Mahima
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| Hallelujah Sthuthi Mahima Ellappudu Devuni Kichchedamu (2) Aa Aa Aa Hallelujah Hallelujah Hallelujah (2) Ala Sainyamulaku Adhipathi Aina Aa Devuni Sthuthinchedamu (2) Ala Sandramulanu Daatinchina Aa Yehovanu Sthuthinchedamu (2) ||Hallelujah|| Aakaashamu Nundi Mannaanu Pampina Devuni Sthuthinchedamu (2) Banda Nundi Madhura Jalamunu Pampina Aa Yehovanu Sthuthinchedamu (2) ||Hallelujah||