హల్లెలూయ పాడుడి హల్లెలూయ పాడుడి - YouWorship
Hallelooya Paadudi Hallelooya Paadudi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి (1) హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి (1) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి (1) 1. క్రీస్తు మనకు రక్షణ నొసగెన్ విడిపించె మనల తనదు రక్తముతో (2) గొప్పదైన నిజమైన అద్భుత రక్షణ యిదే (1) అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి (1) 2. మహిమ దర్శన మనుగ్రహించె పరమ వైభవమును చూపించె మహిమ ఘనత స్తుతి ప్రభావములన్నియు ఆయనవే అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి 3. ఘనపరచుడి సజీవ క్రీస్తున్ జీవితములో జూపుడాయనన్ ధనికులుగ మనలను ప్రేమతో తానే జేసెన్ అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి 4. నిత్యమగు తన శక్తితో కాయున్ ప్రభు శరణు జొచ్చిన వారిన్ అధిక జయం సాహసమున్ అన్నియు మనవాయెన్ అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి 5. ఏమి వచ్చినన్ జీవితయాత్రలో - ఆమెన్ యనుచు సహించెదము శ్రమలలోనే శాంతి యుండున్ - అద్భుత యానందము అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి 6. దేవునికి భయపడు వారలారా చిన్నలైన మీరు పెద్దలైనను ఆయనకే యుగములందు స్తుతి చెల్లును గాకని మీరందరు పాడుడి - హల్లెలూయ పాడుడి Pallavi: Hallelooya Paadudi - Hallelooya Paadudi (1) Hallelooya Paadudi - Hallelooya Paadudi (1) Hallelooya Hallelooya Hallelooya Hallelooya (2) Hallelooya Paadudi - Hallelooya Paadudi (1) 1. Kreesthu Manaku Rakshana Nosagen Vidipinche Manala Thanadu Rakthamutho (2) Goppadaina Nijamaina Adbhutha Rakshana Yide (1) Andukorakai Paadudi - Hallelooya Paadudi (1) 2. Mahima Darshana Manugrahinche Parama Vaibhavamunu Choopinche Mahima Ghanatha Sthuthi Prabhaavamulanniyu Aayanave Andukorakai Paadudi - Hallelooya Paadudi 3. Ghanaparachudi Sajeeva Kreesthun Jeevithamulo Joopudaayanan Dhanikuluga Manalanu Prematho Thaane Jesen Andukorakai Paadudi - Hallelooya Paadudi 4. Nithyamagu Thana Shakthitho Kaayun Prabhu Sharanu Jochchina Vaarin Adhika Jayan Saahasamun Anniyu Manavaayen Andukorakai Paadudi - Hallelooya Paadudi 5. Emi Vachchinan Jeevithayaathralo - Aamen Yanuchu Sahinchedamu Shramalalone Shaanthi Yundun - Adbhutha Yaanandamu Andukorakai Paadudi - Hallelooya Paadudi 6. Devuniki Bhayapadu Vaaralaaraa Chinnalaina Meeru Peddalainanu Aayanake Yugamulandu Sthuthi Chellunu Gaakani Meerandaru Paadudi - Hallelooya Paadudi