హల్లెలూయ పాటలతో - YouWorship
Hallelooya Paatalatho
Artist: రంజిత్ ఓఫిర్
Category: Thanksgiving
Song Lyrics
హల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో (2) కృపామయుండా నీ మేలులన్ని స్మరించి స్తుతింతును (2) నేనారణ్యా యానములో నిను పలుమార్లు విసిగించినా (2) కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నను మరువక మన్నాను నాకిడితివి (2) ||హల్లెలూయ|| మలినంబైన వలువలతో నే నీ ఎదుట నిలుచుండగా (2) కృపతో నా నేరములను క్షమియించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివి (2) ||హల్లెలూయ|| నే కృంగిన వేళలలో నీ అభిషేక తైలముచే (2) పక్షిరాజు యవ్వనము వలె నా బలము నూతనము జేసితివి నను పైకెగుర జేసితివి (2) ||హల్లెలూయ|| Hallelooya Paatalatho Aananda Aananda Geethaalatho (2) Krupaamayundaa Nee Melulanni Smarinchi Sthuthinthunu (2) Nenaranya Yaanamulo Ninu Palumaarlu Visginchinaa (2) Kopinchuchune Vaathsalyamu Choopi Anudinamu nanu Maruvaka Mannaanu Naakidithivi (2) ||Hallelooya|| Malinambaina Valuvalatho Ne Nee Yeduta Niluchundagaa (2) Krupatho Naa Neramulanu Kshamiyinchi Parishuddha Vasthramulatho Nannalankarinchithivi (2) ||Hallelooya|| Ne Krungina Velalalo Nee Abhisheka Thailamuche (2) Pakshiraaju Yavvanamu Vale Naa Balamu Noothanamu Jesithivi Nanu Paikegura Jesithivi (2) ||Hallelooya||