హల్లెలూయ పాట - YouWorship
Hallelooyaa Paata
Artist: చంద్రశేఖర్ పులివెందుల
Category: Praise
Song Lyrics
హల్లెలూయ పాట – యేసయ్య పాట పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ|| కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా (2) ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా (2) ||హల్లెలూయ|| Hallelooya Paata – Yesayya Paata Paadaali Prathi Chota – Paadaali Prathi Nota Hallelooyaa Hallelooyaa Hallelooyaa (4) ||Hallelooyaa|| Kashtaalenno Kaliginaa – Kanneeruye Migilinaa (2) Sthuthi Paatale Paadumaa – Prabhu Yesune Vedumaa (2) ||Hallelooya|| Cherasaalalo Vesinaa – Sankellu Bigiyinchinaa (2) Sthuthi Paatale Paadumaa – Prabhu Yesune Vedumaa (2) ||Hallelooya|| Nee Thalli Ninu Marachinaa – Maruvadu Nee Devudu (2) Sthuthi Paatale Paadumaa – Prabhu Yesune Vedumaa (2) ||Hallelooya|| Shodhanalu Ninu Chuttinaa – Santhoshame Thattinaa (2) Sthuthi Paatale Paadumaa – Prabhu Yesune Vedumaa (2) ||Hallelooya|| Simhaala Keravesinaa – Agnilo Padavesinaa (2) Sthuthi Paatale Paadumaa – Prabhu Yesune Vedumaa (2) ||Hallelooya||