హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం - YouWorship
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Sthothrang
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం - హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక (2) 1. పాపమునుండి విడిపించి స్వతంత్రుని జేసె (2) హోసన్నా హోసన్నా హృదయమర్షించును (2) 2. గొర్రెపిల్ల మహిమతో పృధివి ప్రకాశించగా పరలోక దర్శనమును జగమంతా పొందును 3. సకల జనములారా రండి ఆరాధించెదము పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము Pallavi: Hallelooyaa Hallelooyaa Hallelooyaa Sthothran - Hallelooyaa Hallelooyaa Nee Raajyamochchugaaka (2) 1. Paapamunundi Vidipinchi Svathanthruni Jese (2) Hosannaa Hosannaa Hrudayamarshinchunu (2) 2. Gorrepilla Mahimatho Prudhivi Prakaashinchagaa Paraloka Darshanamunu Jagamanthaa Pondunu 3. Sakala Janamulaaraa Randi Aaraadhinchedamu Parishuddha Devuni Sannidhini Anubhavinthumu