హల్లెలూయా స్తోత్రం - YouWorship
Hallelooyaa Sthothram
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4) యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు హాల్లేలూయా ఆమెన్ ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2) కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2) ||హల్లెలూయా|| స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్ కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2) కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2) ||హల్లెలూయా|| Hallelooyaa Sthothram Yesayyaa (4) Yesayyaa Neeve Naa Rakshakudavu Yesayyaa Neeve Naa Srushtikarthavu Dari Cherchi Aadarinchumaa O Yesayyaa… Dari Cherchi Aadarinchumaa We Praise You and Worship You Almighty God.. Praise You and Worship You Haallelooyaa Aamen O Yesayyaa.. Aamen Haallelooyaa Parishuddha Thandri Premaa Swaroopivi Sarvaadhikaarivi.. O Yesayyaa (2) Karuninchi Kaapaadumaa O Yesayyaa.. Karuninchi Kaapaadumaa (2) ||Hallelooyaa|| Sthuthulaku Paathrudaa Sthothrinchi Keerthinthun Koniyaadi Pogadedan.. O Yesayyaa (2) Krupa Choopi Nadipinchumaa O Yesayyaa.. Krupa Choopi Nadipinchumaa (2) ||Hallelooyaa||