హల్లెలూయా యేసుకు - YouWorship
Hallelooyaa Yesuku
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. హల్లెలూయా యేసుకు - కల్వరిపై మృతుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్ 2. హల్లెలూయా యేసుకు - సమాధి చేయబడిన ||హ|| 3. హల్లెలూయా యేసుకు - పునరుత్థానుండాయనే ||హ|| 4. హల్లెలూయా యేసుకు - సైతానును జయించిన ||హ|| 5. హల్లెలూయా యేసుకు - పరలోకమున కెక్కిన ||హ|| 6. హల్లెలూయా యేసుకు విజ్ఞాపనము చేసెడు ||హ|| 7. హల్లె లూయా యేసుకు - తిరిగి వచ్చు వానికి ||హ|| 8. హల్లెలూయా యేసుకు - పాప పరిహారునికి ||హ|| 9. హల్లెలూయా యేసుకు - మార్పులేని దేవునికి ||హ|| 10. హల్లెలూయా యేసుకు - లోక రక్షకునికి ||హ|| 1. Hallelooyaa Yesuku - Kalvaripai Mruthudu Hallelooyaa, Hallelooyaa, Hallelooyaa Aamen Hallelooyaa, Hallelooyaa, Hallelooyaa Aamen 2. Hallelooyaa Yesuku - Samaadhi Cheyabadina ||Ha|| 3. Hallelooyaa Yesuku - Punaruththaanundaayane ||Ha|| 4. Hallelooyaa Yesuku - Saithaanunu Jayinchina ||Ha|| 5. Hallelooyaa Yesuku - Paralokamuna Kekkina ||Ha|| 6. Hallelooyaa Yesuku Vignaapanamu Chesedu ||Ha|| 7. Halle Looyaa Yesuku - Thirigi Vachchu Vaaniki ||Ha|| 8. Hallelooyaa Yesuku - Paapa Parihaaruniki ||Ha|| 9. Hallelooyaa Yesuku - Maarpuleni Devuniki ||Ha|| 10. Hallelooyaa Yesuku - Loka Rakshakuniki ||Ha||