హల్లెలూయా నా పాట - YouWorship
Hallelooyaa Naa Paata
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
హైలెస్సా హైలో హైలెస్సా (2) హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా హల్లెలూయా నా పాట హల్లెలూయా మా పాట హల్లెలూయా మన పాట హైలెస్సా హైలో హైలో హైలెస్సా అంచలుగా సాగింది హైలెస్సా హైలెస్సా హైలెస్సా (4) అలలపైన నా పడవ అంచలుగా సాగింది శిలలు కరిగి నదులై నా జీవ నావ కదిలింది (2) ||హైలెస్సా|| మునిగిపోక నిలిచింది హైలెస్సా హైలో హైలెస్సా (4) పెనుతుఫాను గాలులలో మునిగిపోక నిలిచింది మునిమాపుకు నా పడవ మోక్షనగరు చేరింది (2) ||హైలెస్సా|| Hailessaa Hailo Hailessaa (2) Hailessaa Hailo Hailessaa (2) Hailessaa Hailessaa Hailessaa Hailessaa Hallelooyaa Naa Paata Hallelooyaa Maa Paata Hallelooyaa Mana Paata Alalapaina Naa Padava Anchalugaa Saagindi Hailessaa Hailessaa Hailessaa (4) Alalapaina Naa Padava Anchalugaa Saagindi Shilalu Karigi Nadulai Penuthuphaanu Gaalulao Munigipoka Nilichindi Hailessaa Hailo Hailessaa (4) Penuthuphaanu Gaalulao Munigipoka Nilichindi Munimaapuku Naa Padava