హల్లెలూయా ఆరాధన - YouWorship
Haallelooyaa Aaraadhana
Artist: లిల్లియన్ క్రిస్టోఫర్
Category: Praise
Song Lyrics
హల్లెలూయా ఆరాధన రాజాధి రాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే (2) చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ ఆ ప్రభుని కీర్తించెదం నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా|| రూపింప బడక ముందే నన్ను ఎరిగితివి నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు|| అభిషేక వస్త్రము నిచ్చి వీరులుగా చేసితివి అపవాది క్రియలను జయించే ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు|| Hallelooyaa Aaraadhana Raajaadhi Raaju Yesunake Mahimayu Ghanathayu Sarvaadhikaari Kreesthunake (2) Chappatlu Kottuchu – Paatalu Paaduchu Aa Prabhuni Keerthinchedam Naatyamu Cheyuchu – Uthsaaha Dhwanulatho Sthothraarpana Chesedam ||Hallelooyaa|| Roopimpa Badaka Munde Nannu Erigithivi Naa Paadamulu Jaarakundaa Rakshinchi Nadipithivi (2) ||Chappatlu|| Abhisheka Vasthramu Nichchi Veerulugaa Chesithivi Apavaadi Kriyalanu Jayinche Praarthana Shakthinichchithivi (2) ||Chappatlu||