హల్లెలూయా ఆనందమే - YouWorship
Hallelooyaa Aanandame
Artist: బి సంగీత రావు
Category: Gospel
Song Lyrics
ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా (2) యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును (2) ||ఏ చెట్టు|| పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను నరుల పాపము తన భుజాలపై మోపుకొనెను పరమ దేవుడు (2) నమ్మిన వారై రక్షణ పొంద స్వర్గానికే చేరుకుందమా (2) ||ఏ చెట్టు|| మహిమ రూపుడే మనిషి జన్మలో – భువికి అవతరించెను సిలువ మ్రానుపై వ్రేళాడెను – రక్తము చిందించెను యేసు లేచెను మరణము గెలిచి నమ్మిన వారిని పరమును చేర్చ (2) హల్లెలూయా ఆనందమే హల్లెలూయా సంతోషమే (2) ||ఏ చెట్టు|| Ae Chettu Gutta Putta Matti Mokshyamuneeyadayyaa Ae Raayi Rappa Devullanthaa Maargamu Chooparayyaa (2) Yese Nija Devudu – Paapula Rakshinchunu (2) ||Ae Chettu|| Paapamanthayu Tholagimpanu – Daivame Digi Vachchenu Gorrepillagaa Thala Vanchenu – Praanamune Arpinchenu Narula Paapamu Thana Bhujaalapai Mopukonenu Parama Devudu (2) Nammina Vaarai Rakshana Ponda Swargaanike Cherukundamaa (2) ||Ae Chettu|| Mahima Roopude Manishi Janmalo – Bhuviki Avatharinchenu Siluva Mraanupai Vrelaadenu – Rakthamu Chindinchenu Yesu Lechenu Maranamu Gelichi Nammina Vaarini Paramunu Chercha (2) Hallelooyaa Aanandame Hallelooyaa Santhoshame (2) ||Ae Chettu||