హల్లెలూయా అని పాడుచు - YouWorship
Hallelujah Ani Paaduchu
Artist: ఇమ్మానుయేల్ పందుల
Category: Christmas
Song Lyrics
హల్లెలూయా అని పాడుచు యేసు రాజునకు స్తుతులు అర్పించెదం (2) దావీదు కుమారునికి జయము సర్వోన్నత స్థలములో జయము (2) సర్వోన్నత స్థలములో జయము లాలి లాలి లాలి లాలి లో (8) 1. అర్ధరాత్రి వేళ దూతలు ఆకాశం సమూహమై వచ్చెను (2) గొల్లలకు తెలిపె శుభవార్తను లోక రక్షకుడు నేడు ఉదయించెను (2) లాలి లాలి లాలి లాలి లో (8) 2. రారాజు పుట్టెనని జ్ఞానులు తారాను చుచుకొని వచ్చెను (2) బంగారు సాంబ్రాణి బోళము తెచ్చెను బాల యేసు రాజునకు అర్పించెను (2) లాలి లాలి లాలి లాలి లో (8)