హల్లెలూయ - YouWorship
Hallelooya
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
హల్లెలూయ - నీ - కల్లెలూయ = చల్లంగా రమ్మిప్పు హల్లెలూయ! 1. . ఒప్పుకొందుము - మాదు - తప్పిదంబులన్ = ముప్పులో నుండి మమ్ముం - దప్పించు మయ్యా || హల్లెలూయ|| 2. పిల్లల మయ్యా - బీద - పిల్లల మయ్యా = చల్లని నీ నామమును - సన్నుతింతుము || హల్లెలూయ|| 3. _వందనమయ్యా - నీకు - వందన మయ్యా = యందముగ మమ్మును నీ - యందు నిల్పుమా ||హల్లెలూయ|| 4. ఆడుచుందుము - మేము - పాడుచుందుము = వేడుకతో 6 గూడి నిను - వే డుకొందుము || హల్లెలూయ|| Hallelooya - Nee - Kallelooya = Challanggaa Rammippu Hallelooya! 1. . Oppukondumu - Maadu - Thappidambulan = Muppulo Nundi Mammun - Dappinchu Mayyaa || Hallelooya|| 2. Pillala Mayyaa - Beeda - Pillala Mayyaa = Challani Nee Naamamunu - Sannuthinthumu || Hallelooya|| 3. _Vandanamayyaa - Neeku - Vandana Mayyaa = Yandamuga Mammunu Nee - Yandu Nilpumaa ||Hallelooya|| 4. Aaduchundumu - Memu - Paaduchundumu = Vedukatho 6 Goodi Ninu - Ve Dukondumu || Hallelooya||