హల్లెలుయా యేసయ్యా - YouWorship
Halleluyaa Yesayyaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
హల్లెలుయా - యేసయ్యా హల్లెలుయా - యేసయ్యా మహిమా ఘనతా నీకే యుగయుగములవరకు ||హల్లె|| దానియేలు ప్రార్ధించగా - సింహపు నోళ్లను మూసావు మహిమా ఘనతా నీకే యుగయుగములవరకు ||హల్లె|| మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి మహిమా ఘనతా నీకే యుగయుగములవరకు ||హల్లె|| పాలు సీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్తావు Pallavi|| Halleluyaa - Yesayyaa Halleluyaa - Yesayyaa Mahimaa Ghanathaa Neeke Yugayugamulavaraku ||Halle|| Cha|| Yehoshuvaa Praardhinchagaa - Soorya Chandrulanu Nilipaavu Daaniyelu Praardhinchagaa - Sinhapu Nollanu Moosaavu Mahimaa Ghanathaa Neeke Yugayugamulavaraku ||Halle|| Cha|| Moshe Praardhinchagaa - Mannaanu Kuripinchithivi Eliyaa Praardhinchagaa - Varshamunu Kuripinchithivi Mahimaa Ghanathaa Neeke Yugayugamulavaraku ||Halle||