హల్లెలుయా పాడెదా - YouWorship
Hallelujah Paadedaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ (2) ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును (2) నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| Hallelujah Paadedaa Prabhu Ninnu Koniyaadedan (2) Anni Velalayandunaa Ninnu Poojinchi Keerthinthunu (2) Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah|| Vaagdhaanamulanichchi Neraverchuvaadavu Neeve (2) Nammakamaina Devaa Nannu Kaapaaduvaadavu Neeve (2) Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah|| Endaru Ninu Choochiro Vaariki Velugu Kalgen (2) Prabhuvaa Nee Velugondithin Naa Jeevampu Jyothivi Neeve (2) Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah|| Kashtamulannintini Priyamuga Bhariyinthunu (2) Nee Korake Jeevinthunu Naa Jeevampu Daathavu Neeve (2) Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah||