హలెలూయ యని పాడుండీ - YouWorship
Halelooya Yani Paadundee
Artist: కడియం గాబ్రియేలు
Category: Praise & Worship
Song Lyrics
హలెలూయ యని పాడుండీ - సమాధిపై - వెలుం గేమొ పరికించుండీ = కలండు యేసు సజీవుండయి, లే - ఖనముల లవి నెరవేరెను - కలిమి మోదము గులగ, దివి నుతి - సలుప మహిమను వచ్చును ||హలెలూయ|| 1. హలెలూయ యని పాండుడీ - యీ జగతికిం - కలిగె రక్షణ చూడుండీ = శిలం దొలంగెను, ముద్ర విడె, కా - వలి సమాజము దేవుని - బలిమి కాగక పారిపోయెను - గలిబి లాయెను నరకము ||హలెలూయ|| 2. _ హలెలూయ యని పాడుండీ - చీంకటిపైని - వెలుంగే జయ మొందుసుండీ Halelooya Yani Paadundee - Samaadhipai - Velun Gemo Parikinchundee = Kalandu Yesu Sajeevundayi, Le - Khanamula Lavi Neraverenu - Kalimi Modamu Gulaga, Divi Nuthi - Salupa Mahimanu Vachchunu ||Halelooya|| 1. Halelooya Yani Paandudee - Yee Jagathikin - Kalige Rakshana Choodundee = Shilan Dolanggenu, Mudra Vide, Kaa - Vali Samaajamu Devuni - Balimi Kaagaka Paaripoyenu - Galibi Laayenu Narakamu ||Halelooya|| 2. _ Halelooya Yani Paadundee - Cheengkatipaini - Velungge Jaya Mondusundee