హర్షింతును హర్షింతును - YouWorship
Harshinthunu Harshinthunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: హర్షింతును - హర్షింతును - నా రక్షణకర్త - నా దేవుని యందు (2) 1. అంజూరపు చెట్లు - పూయకుండినను - ద్రాక్ష చెట్లు - ఫలింపకున్నను (2) 2. ఒలీవ చెట్లు - కాపు లేకున్నను - చేనిలోని పైరు - పండకున్నను 3. దొడ్డిలో - గొర్రెలు లేకపోయినను - సాలలో పశువులు లేకపోయినను 4. లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి - ఉన్నత స్థలముల - మీద నడుపున్ 5. నా కోట నా బలము - నా యెహోవా నీ యందు నిత్యం - నే హర్షింతున్ Pallavi: Harshinthunu - Harshinthunu - Naa Rakshanakartha - Naa Devuni Yandu (2) 1. Anjoorapu Chetlu - Pooyakundinanu - Draaksha Chetlu - Phalimpakunnanu (2) 2. Oleeva Chetlu - Kaapu Lekunnanu - Cheniloni Pairu - Pandakunnanu 3. Doddilo - Gorrelu Lekapoyinanu - Saalalo Pashuvulu Lekapoyinanu 4. Ledi Kaallavale Naa Kaallanu Jesi - Unnatha Sthalamula - Meeda Nadupun 5. Naa Kota Naa Balamu - Naa Yehovaa Nee Yandu Nithyan - Ne Harshinthun