స్వతంత్ర రాజ్యం ప్రభురాజ్యం - YouWorship
Svathanthra Raajyan Prabhuraajyam
Artist: ఈ.డి. నిత్యానందము
Category: Praise & Worship
Song Lyrics
స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం = స్వకీయ రాజ్యంమన రాజ్యం - సమాధానముగల రాజ్యం || స్వతంత్ర|| 1 ఆద్యంతము లేనిది యీ రాజ్యం - అక్షయ విమల సదా సుఖరాజ్యం = చోద్యము వచింప సుందర రాజ్యం - సురుచిర నీతియు గల రాజ్యం ||స్వతంత్ర|| 2. మన దేవుని సహవాసము కలుగున్ - మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్= ప్రభు వెలుగున్ - కనలేమిక చీకటి తొలుగున్ |||| స్వతంత్ర|| 3. నెండవడ గాలియు - సోకదు తన ప్రజలకు నింతైనన్ = ఆర్యసహాయం బాకలియైనన్ - అటనుండవు దాహములైనన్ 1 స్వతంత్ర|| 4, _ నీతిమంతులట నూతన గీతం - పాడుచు ప్రభుని సమేతం = దూతల బోలి వసింతురు నిరతం - జ్యోతులవలె వెలుగుదురు సతం ||స్వతంత్ర|| 5. 85 వృక్ష ఫలముల దినిపించున్ - జీవ జలంబుల మరి ద్రావించున్ = మన కన్నీటిని దుడుచున్ - దేవతలందరి పయినుంచున్ || స్వతంత్ర|| Svanthathra Raajyan Prabhuraajyan Svaami Yesu Ghana Saamraajyan = Svakeeya Raajyammana Raajyan - Samaadhaanamugala Raajyan || Svathanthra|| 1 Aadyanthamu Lenidi Yee Raajyan - Akshaya Vimala Sadaa Sukharaajyan = Chodyamu Vachimpa Sundara Raajyan - Suruchira Neethiyu Gala Raajyan ||Svathanthra|| 2. Mana Devuni Sahavaasamu Kalugun - Marana Duhkha Baadhalu Mari Tholugun= Prabhu Velugun - Kanalemika Cheekati Tholugun |||| Svathanthra|| 3. Nendavada Gaaliyu - Sokadu Thana Prajalaku Ninthainan = Aaryasahaayan Baakaliyainan - Atanundavu Daahamulainan 1 Svathanthra|| 4, _ Neethimanthulata Noothana Geethan - Paaduchu Prabhuni Samethan = Doothala Boli Vasinthuru Nirathan - Jyothulavale Veluguduru Sathan ||Svathanthra|| 5. 85 Vruksha Phalamula Dinipinchun - Jeeva Jalambula Mari Draavinchun = Mana Kanneetini Duduchun - Devathalandari Payinunchun || Svathanthra||