స్నేహితుడు ప్రాణప్రియుడు - YouWorship
Snehithudu Praanapriyudu
Artist: జె దేవరాజ్
Category: Encouraging
Song Lyrics
స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు (2) నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు (2) వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా తోడు నీడ లేని నన్ను చూడ వచ్చెను జాడలు వెదికి జాలి చూపెను (2) పాడైన బ్రతుకును బాగు చేసెను ఎండిన మోడులే చిగురించెను (2) ||వినుమా|| బాధలలో నన్ను ఆదరించెను శోధనలందు తోడు నిలిచెను (2) నా మొరలన్ని ఆలకించెను నా భారమంతయు తొలగించెను (2) ||వినుమా|| Snehithudu Praanapriyudu Ithade Naa Priya Snehithudu (2) Naa Sameepa Bandhuvudu Deena Paapi Baandhavudu (2) Vinumaa Kraisthavamaa Vinumaa Yuvatharamaa Thodu Needa Leni Nannu Chooda Vachchenu Jaadalu Vediki Jaali Choopenu (2) Paadaina Brathukunu Baagu Chesenu Endina Module Chigurinchenu (2) ||Vinumaa|| Baadhalalo Nannu Aadarinchenu Shodhanalandu Thodu Nilichenu (2) Naa Moralanni Aalakinchenu Naa Bhaaramanthayu Tholaginchenu (2) ||Vinumaa||