స్త్రీల మైత్రిలో చేర రారమ్మా - YouWorship
Sthreela Maithrilo Chera Raarammaa
Artist: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి
Category: Praise & Worship
Song Lyrics
స్త్రీల మైత్రిలో చేర రారమ్మా - శ్రీ యేసు ప్రభుని శ్రేయ మొప్పుగ రారమ్మా సేవను ప్రేమతో గొని చాలా దయతో చేర దీసి మేలు చేసి యాదరించిన యేసు పేరట సేవచేయును ||ప్రీల 1... భక్తురాండ్రగు - ప్రభు యేసు ధరలో మక్కువ తో యంగీకరించెనుగా శక్తి గల యా రక్షకుండు - యెక్కువగు యాదరణ జూపి తక్కువగు మన స్థితినిల యుక్తముగ బహు యుద్ధరించెను|| స్త్రీల మైత్రితో|| 2. అందరు సేనగా చేరి - స్థిరమైన మైత్రిలో - మేలుగా రక్షకుని గొనియాడె - వీలుగా మన దేశమునకు పాలు మాలక సేవ చేసి - చాలగా మన యేసు ప్రేమను చక్కగా ప్రత్యక్షపర్చును ||ప్రీల మైత్రిలో|| 8. దక్షిణిండియా సభలో నున్నటి - గూడి - ఏకమగు సహవాసమందుండి - దీక్షతో ప్రార్థనల యందు - సేవ యందు సాక్ష్యమందు - రక్షకుండగు యేసు శక్తిని స్పష్టముగ నిలచాటి చూపకు Sthreela Maithrilo Chera Raarammaa - Shree Yesu Prabhuni Shreya Moppuga Raarammaa Sevanu Prematho Goni Chaalaa Dayatho Chera Deesi Melu Chesi Yaadarinchina Yesu Perata Sevacheyunu ||Preela 1... Bhakthuraandragu - Prabhu Yesu Dharalo Makkuva Tho Yanggeekarinchenugaa Shakthi Gala Yaa Rakshakundu - Yekkuvagu Yaadarana Joopi Thakkuvagu Mana Sthithinila Yukthamuga Bahu Yuddharinchenu|| Sthreela Maithritho|| 2. Andaru Senagaa Cheri - Sthiramaina Maithrilo - Melugaa Rakshakuni Goniyaade - Veelugaa Mana Deshamunaku Paalu Maalaka Seva Chesi - Chaalagaa Mana Yesu Premanu Chakkagaa Prathyakshaparchunu ||Preela Maithrilo|| 8. Dakshinindiyaa Sabhalo Nunnati - Goodi - Ekamagu Sahavaasamandundi - Deekshatho Praarthanala Yandu - Seva Yandu Saakshyamandu - Rakshakundagu Yesu Shakthini Spashtamuga Nilachaati Choopaku