స్తోత్ర గానం చేసింది ప్రాణం - YouWorship
Sthothra Gaanam Chesindi Praanam
Artist: సామి పచిగల్ల
Category: Praise
Song Lyrics
స్తోత్ర గానం చేసింది ప్రాణం క్రొత్త రాగం తీసింది హృదయం నా యేసు ప్రేమ నా మదంతా నిండగా ధన్యమే ఈ జీవితం యేసుతో మరింత రమ్యమే భూమిపై చిన్ని స్వర్గమే యేసుతో నా ప్రయాణమే నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే|| నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే యేసులో నిత్యమే ||స్తోత్ర|| ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే యేసులో నిత్యమే ||స్తోత్ర|| Sthothra Gaanam Chesindi Praanam Krottha Raagam Theesindi Hrudayam Naa Yesu Prema Naa Madantha Nindagaa Dhanyame Ee Jeevitham Yesutho Marintha Ramyame Bhoomipai Chinni Swargame Yesutho Naa Prayaaname Naa Thodai Naa Needai Naatho Unnaadule ||Dhanyame|| Naa Gatham Vishaadam – Ananthamaina O Agaadham Korithi Sahaayam – Naa Yesu Chesene Aascharyam Leniponi Nindalanni Pooladandalai Maarene Inninaallu Leni Santhasaalu Naa Ventane Vachchene Yesulo Nithyame ||Sthothra|| Oohake Sudooram – Naa Yesu Chesina Pramaanam Naa Jayam Vishwaasam – Kaadedi Yesuku Asaadhyam Lenivanni Undunatlu Chese Yesutho Naa Jeevitham Paadalenu Ae Bhaashalonu Aanandamaanandame Yesulo Nithyame ||Sthothra||