స్తోత్రించుడి సృష్టికర్తన్ - YouWorship
Sthothrinchudi Srushtikarthan
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
1. స్తోత్రించుడి సృష్టికర్తన్ ముక్తియూట యైనవాని తండ్రి గొప్ప (ప్రేమను జీవకర్తయౌ దేవున్ మన యాగమైన గొజ్జెన్ ఏక దేవుడౌ యెహోవన్ పైని రాజు యాజకున్ పాడు డేకమౌ హృదిన్ 1. Sthothrinchudi Srushtikarthan Mukthiyoota Yainavaani Thandri Goppa (Premanu Jeevakarthayau Devun Mana Yaagamaina Gojjen Eka Devudau Yehovan Paini Raaju Yaajakun Paadu Dekamau Hrudin