స్తోత్రార్చణ నర్చింతము - YouWorship
Sthothraarchana Narchinthamu
Artist: సమూయేలు పాక్యనాధము
Category: Praise & Worship
Song Lyrics
స్తోత్రార్చణ నర్చింతము - జప - ధూపము వేసి కీర్తింతము = పాత్రుం డైన శ్రీ యేసుండు - పరమ - భోజనాంశమైనందున ||స్తోత్రార్భణ! 1. కృతజ్ఞతా స్తోత్రంబులన్ - దేవ - కృపార్ధంబై చేయుదము = క్షీతి నాతండు బలి నియ్యంగాం - పుట్టె - నూతనంపవు నిబంధన 1స్తోత్రార్చణ! 2. _ పాపము లన్ని హరించెను - మా - ప్రభు వగు యేసు సురక్తము = ఏపుగ దీనిం దలంచుచు - నింక - నెన్నండు యేసుని భజింతము ||స్తోత్రా! 3. చావు నుండి రక్షించెను - స - జీవులలో లెక్కించెను = దేవుని కింఆ నర్చింతము స - జీవార్ప్చణ బలిగను ||1స్తోత్రా! 4 పుణ్యరక్త శరీరముల - లోం పాలొందు మన మందరము = అన్యులము కానేరము - దై - వాన్యోన్యంబు నొందినాము ||స్తోత్రా|| 5. మరణ శ్రమల స్మరింతము - ప్రభు - తిరిగి వచ్చు పర్యంతము =ధరనా యేసు మరణంబును - యింకం చిరకాలంబుం జాటింతము ||స్తోత్రా! Sthothraarchana Narchinthamu - Japa - Dhoopamu Vesi Keerthinthamu = Paathrun Daina Shree Yesundu - Parama - Bhojanaanshamainanduna ||Sthothraarbhana! 1. Kruthagnathaa Sthothrambulan - Deva - Krupaardhambai Cheyudamu = Ksheethi Naathandu Bali Niyyanggaan - Putte - Noothanampavu Nibandhana 1Sthothraarchana! 2. _ Paapamu Lanni Harinchenu - Maa - Prabhu Vagu Yesu Surakthamu = Epuga Deenin Dalanchuchu - Ningka - Nennandu Yesuni Bhajinthamu ||Sthothraa! 3. Chaavu Nundi Rakshinchenu - Sa - Jeevulalo Lekkinchenu = Devuni Kinaa Narchinthamu Sa - Jeevaarpchana Baliganu ||1Sthothraa! 4 Punyaraktha Shareeramula - Lon Paalondu Mana Mandaramu = Anyulamu Kaaneramu - Dai - Vaanyonyambu Nondinaamu ||Sthothraa|| 5. Marana Shramala Smarinthamu - Prabhu - Thirigi Vachchu Paryanthamu =Dharanaa Yesu Maranambunu - Yingkan Chirakaalambun Jaatinthamu ||Sthothraa!