స్తోత్రము స్తోత్యమయ్యా దేవా స్తోత్రము స్తోత్యమయ్యా - YouWorship
Sthothramu Sthothyamayyaa Devaa Sthothramu Sthothyamayyaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తోత్రము స్తోత్యమయ్యా దేవా - స్తోత్రము స్తోత్యమయ్యా (1) అను పల్లవి: నేత్రమువలె గత వత్సరము (2) - మిత్రుడా బ్రోచితివి - స్తోత్రము స్తోత్యమయ్యా (1) 1. ఎన్నో గొప్ప కీడులు అ..అ.. (2) మాకు పెన్నుగా కలిగినన్" అన్నియు మా చెంత చేరకుండునట్లు (2) - మన్నాధిపా బ్రోచితి..1 2. పేరాశ పాపంబుల - నీవు ధారాళముగ మన్నించి ఈ వత్సరమందు పాపమున పడకుండ - నోవత్సా కాపాడుము 3. ఆనందారంభముతో-నిండు ఆశతో ప్రవేశించి భూమియందు రక్షకుడుగ జన్మించిన - స్వామి నిన్ను కొల్తుము 4. ఈ క్రొత్త యేడునందు - మా అక్కర మేళ్ళన్నియు సతతము మాకు దయతోడ తీర్చుమో - వింత యేసు రక్షకా 5. గద్దియ జీవితము - నీతో ముదముతో సల్పుటకు నిత్యము యేసును ప్రేమతో వెంబడింప - నన్ను కనికరింపుము 6. దేశకీడు తొల్గను - ఇంక దోషములు వీడను హోసన్నా ఏకంబుగా పాడుటకు - దాసుల కరుణింపుము 7. హల్లెలూయా పాటను - నీ ఏట నెక్కువగా పాడన్ దిక్కులవారికి సువార్త ప్రకటింప - గ్రక్కున వరములిమ్ము Pallavi: Sthothramu Sthothyamayyaa Devaa - Sthothramu Sthothyamayyaa (1) Anu Pallavi: Nethramuvale Gatha Vathsaramu (2) - Mithrudaa Brochithivi - Sthothramu Sthothyamayyaa (1) 1. Enno Goppa Keedulu A..A.. (2) Maaku Pennugaa Kaliginan" Anniyu Maa Chentha Cherakundunatlu (2) - Mannaadhipaa Brochithi..1 2. Peraasha Paapambula - Neevu Dhaaraalamuga Manninchi Ee Vathsaramandu Paapamuna Padakunda - Novathsaa Kaapaadumu 3. Aanandaarambhamutho-Nindu Aashatho Praveshinchi Bhoomiyandu Rakshakuduga Janminchina - Svaami Ninnu Kolthumu 4. Ee Kroththa Yedunandu - Maa Akkara Mellanniyu Sathathamu Maaku Dayathoda Theerchumo - Vintha Yesu Rakshakaa 5. Gaddiya Jeevithamu - Neetho Mudamutho Salputaku Nithyamu Yesunu Prematho Vembadimpa - Nannu Kanikarimpumu 6. Deshakeedu Tholganu - Ingka Doshamulu Veedanu Hosannaa Ekambugaa Paadutaku - Daasula Karunimpumu 7. Hallelooyaa Paatanu - Nee Eta Nekkuvagaa Paadan Dikkulavaariki Suvaartha Prakatimpa - Grakkuna Varamulimmu