స్తోత్రము స్తుతి స్తోత్రము - YouWorship
Sthothramu Sthuthi Sthothramu
Artist: అనిల్ మోహన్
Category: Praise
Song Lyrics
స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్య యేసయ్య యేసయ్య (4) శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను యేసే నా సర్వము యేసే నా సమస్తము ||యేసయ్య|| పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు సిలువ మరణమునొంది మార్గము తెరిచెను యేసే నా రక్షణ యేసే నా నిరీక్షణ ||యేసయ్య|| Sthothramu Sthuthi Sthothramu Velaadi Vandanaalu Kalugunu Gaaka Neeke Mahima Ellappudu Sthuthi Sthothramu Yesayya, Yesayya Yesayya (4) Shoonyamu Nundi Samasthamu Kalugajesenu Niraakaaramaina Naa Jeevithamunaku Roopamu Nichchenu Yese Naa Sarvamu Yese Naa Samasthamu ||Yesayya|| Paramu Nundi Bhoomiki Digivachchina Yesu Siluva Maranamunondi Maargamu Therichenu Yese Naa Rakshana Yese Naa Nireekshana ||Yesayya||