స్తోత్రము పాడి పొగడెదను - YouWorship
Sthothramu Paadi Pogadedanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తోత్రము పాడి పొగడెదను (1) దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను (2) 1. అద్భుతమైన ప్రేమ - నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ (2) ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ (2) 2. జ్యోతిగా జగమునకు - వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ త్యాగియైన క్రీస్తు ప్రేమ - దివ్య మధుర ప్రేమ 3. మాయలోక ప్రేమను - నమ్మి నశించిన నన్ను ప్రేమించెను నన్ను జయించిన దైవ ప్రేమ - నాలో ఉప్పొంగు ప్రేమ 4. ఆధారమైన ప్రేమ - దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ ఉన్నత మహాదైవ ప్రేమ - నన్నాకర్షించె ప్రేమ 5. మాట తప్పని ప్రేమ - పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ సర్వశక్తిగల దైవ ప్రేమ - సతతము నుండు ప్రేమ Pallavi: Sthothramu Paadi Pogadedanu (1) DevaadiDevaa Ninu Raajaadhiraajaa Ninu Mrokki Keerthinchedanu (2) 1. Adbhuthamaina Prema - Naalo Paramathandri Choopu Shuddha Prema (2) Ennadunu Maarani Prema - Naalo Niluchundu Prema (2) 2. Jyothigaa Jagamunaku - Vachchi Jeevamichchi Nannukonna Prema Thyaagiyaina Kreesthu Prema - Divya Madhura Prema 3. Maayaloka Premanu - Nammi Nashinchina Nannu Preminchenu Nannu Jayinchina Daiva Prema - Naalo Upponggu Prema 4. Aadhaaramaina Prema - Dinamu Maathavale Nannaadukonu Prema Unnatha Mahaadaiva Prema - Nannaakarshinche Prema 5. Maata Thappani Prema - Parama Vaakku Nichchi Aadarinche Prema Sarvashakthigala Daiva Prema - Sathathamu Nundu Prema