స్తోత్రము జేతుము పాత్రుడ - YouWorship
Sthothramu Jethumu Paathruda
Artist: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి
Category: Praise & Worship
Song Lyrics
స్తోత్రము జేతుము పాత్రుడవు నీవే రాత్రిలో మా ప్రియ తండ్రీ - స్తోత్రము లివే గొనుమా మా స్తోత్రము లివే గొనుమా ||స్తోత్ర|| సోత్రము గొనుమా మా సోత్రము లివే గొనుమా 1. నెంతో ప్రేమించి- ప్రాకటముగ రక్షింపగ క్రీస్తును - వీరితో మా కొరకిచ్చి నందుకై 1స్తోత్ర||| 2. ధనవంతుందడగు మా ప్రభువు ధనికులుగా మము జేయను దీనుడుగా నిల అవతరించి బహు ధన్యులుగా మము జేసి నందుకై 3. పాపులమగు మము ప్రేమించి - పాపము పరిహరింపగా తాపమెంచక సిలువ నొంది నీ దాపుకు మమ్మును జేర్చినందుకై 4, ఒప్పుగ క్రిస్మసు నందున మెప్పుగ మా కొరకిచ్చిన చెప్ప శక్యము గాని వరముకై గొప్పగు మా స్తుతులందు కొనుము జై ||స్తోత్ర||| Sthothramu Jethumu Paathrudavu Neeve Raathrilo Maa Priya Thandree - Sthothramu Live Gonumaa Maa Sthothramu Live Gonumaa ||Sthothra|| Sothramu Gonumaa Maa Sothramu Live Gonumaa 1. Nentho Preminchi- Praakatamuga Rakshimpaga Kreesthunu - Veeritho Maa Korakichchi Nandukai 1Sthothra||| 2. Dhanavanthundadagu Maa Prabhuvu Dhanikulugaa Mamu Jeyanu Deenudugaa Nila Avatharinchi Bahu Dhanyulugaa Mamu Jesi Nandukai 3. Paapulamagu Mamu Preminchi - Paapamu Pariharimpagaa Thaapamenchaka Siluva Nondi Nee Daapuku Mammunu Jerchinandukai 4, Oppuga Krismasu Nanduna Meppuga Maa Korakichchina Cheppa Shakyamu Gaani Varamukai Goppagu Maa Sthuthulandu Konumu Jai ||Sthothra|||