స్తోత్రబలి అర్పించెదము - YouWorship
Sthothrabali Arpinchedhamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తోత్రబలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్ (2) చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదన్ (2) తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2) ప్రాణమిచ్చి నను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే (2) నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే (2) ||తండ్రీ|| గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే (2) రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండ కాచితివే (2) ||తండ్రీ|| చూచే కన్నులు ఇచ్చితివి పాడే పెదవులు ఇచ్చితివి (2) కష్టించే చేతులు ఇచ్చితివి పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ|| మంచి ఇల్లును ఇచ్చావయ్యా వసతులన్నియు ఇచ్చావయ్యా (2) కష్టించి పనిచేయ కృప చూపి అప్పు లేకుండ చేసితివే (2) ||తండ్రీ|| Sthothrabali Arpinchedhamu Manchi Yesu Melu Chesen (2) Chesenu Melulenno Paadi Paadi Pogadedhan (2) Thandree Sthothram – Devaa Sthothram (2) Praanamichhi Nanu Preminchi Paapam Tholaginchi Kadigithive (2) Nee Koraku Brathuka Veruparachi Seva Cheya Krupa Ichchithive (2) ||Thandree|| Goppa Swaramutho Morapetti Siluva Rakthamunu Kaarchithive (2) Raktha Kotalo Kaachukoni Shathru Raakunda Kaachithive (2) ||Thandree|| Chooche Kannulu Ichchithivi Paade Pedhavulu Ichchithivi (2) Kashtinche Chethulu Ichchithivi Parugetthe Kaallanu Ichchithivi (2) ||Thandree|| Manchi Illunu Ichchaavayyaa Vasathulanniyu Ichchaavayyaa (2) Kashtinchi Panicheya Krupa Choopi Appu Lekunda Chesithive (2) ||Thandree||