స్తోత్రం స్తోత్రము దేవాది దేవా - YouWorship
Sthothran Sthothramu Devaadi Devaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తోత్రం - స్తోత్రము దేవాది - దేవా (2) పాత్రలనుగా - మార్చితివి దేవుని పాత్రలనుగ (2) 1. శుద్ధీకరింప - బడిన పాత్రలు (2) - విజ్ఞాపన చేయునవి (2) సరిగ పుటము - వేయబడిన (2) - తగిన బలము కలిగినవి (2) 2. ఏర్పరచ బడిన పాత్రలు - విజ్ఞాపన చేయునవి కదలక స్థిరముగ నున్నవి - ప్రభువును పొందినవి 3. ఘనపరచ బడిన పాత్రలు - స్తుతులు చెల్లించునవి మరకలేని కారణమున - కొలతలో తగ్గనివి 4. ఉపయోగింప బడెడి పాత్రలు - సాక్ష్యము నిచ్చును భువిలో లోక శ్రమకెప్పుడు జడియనివి - దాచిన ధనముకలవి 5. సత్యముతో నిండిన పాత్రలు - తెల్లని రంగు కలవి స్వర్ణమువలె కాంతి కలవి - వెనుకంజ వేయనివి 6. కష్టములకు తగిన పాత్రలు - సకలము సహించునవి నొక్కినను వంకరకానివి - జయధ్వని చేయునవి Pallavi: Sthothran - Sthothramu Devaadi - Devaa (2) Paathralanugaa - Maarchithivi Devuni Paathralanuga (2) 1. Shuddheekarimpa - Badina Paathralu (2) - Vignaapana Cheyunavi (2) Sariga Putamu - Veyabadina (2) - Thagina Balamu Kaliginavi (2) 2. Erparacha Badina Paathralu - Vignaapana Cheyunavi Kadalaka Sthiramuga Nunnavi - Prabhuvunu Pondinavi 3. Ghanaparacha Badina Paathralu - Sthuthulu Chellinchunavi Marakaleni Kaaranamuna - Kolathalo Thagganivi 4. Upayogimpa Badedi Paathralu - Saakshyamu Nichchunu Bhuvilo Loka Shramakeppudu Jadiyanivi - Daachina Dhanamukalavi 5. Sathyamutho Nindina Paathralu - Thellani Ranggu Kalavi Svarnamuvale Kaanthi Kalavi - Venukanja Veyanivi 6. Kashtamulaku Thagina Paathralu - Sakalamu Sahinchunavi Nokkinanu Vangkarakaanivi - Jayadhvani Cheyunavi