స్తోత్రం చెల్లింతుము - YouWorship
Sthothram Chellinthumu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| గాడాంధకారములో కన్నీటి లోయలలో (2) కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం|| సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2) సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం|| సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2) సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం|| సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం|| Sthothram Chellinthumu Sthuthi Sthothram Chellinthumu Deevaa Raathramulu Dayagala Hasthamutho Brochi Nadipinchithivi (2) ||Sthothram|| Gaadaandhakaaramulo Kanneeti Loyalalo (2) Krupalatho Balaparachithivi (2) ||Sthothram|| Maa Shareeramu Samarpinchi (2) Sampoorna Sidhdhinonda Seeyonu Maargamulo