స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం - YouWorship
Sthuthulu Neekarpinthumu Sathathamu Maa Prabhuvaa Sannuthinchedang
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతులు నీకర్పింతుము - సతతము మా ప్రభువా సన్నుతించెదం (2) 1. గడచినట్టి కాలము - కరుణతో నన్ గాచితివి (2) వెల లేనట్టి నీ కృప - చూపినట్టి మా ప్రభు (2) 2. నాదు దినము లన్నిటన్ - నీదు క్షేమ మేలును నీదు జాడలన్నియున్ - సారంబు నిచ్చును 3. నీదు మందిరంబులో - మేలుచెత మమ్మును తృప్తిపరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును 4. నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను నాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా 5. సత్య రూపి నీవెగా - సకల సృష్టి కర్తవు సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం Pallavi: Sthuthulu Neekarpinthumu - Sathathamu Maa Prabhuvaa Sannuthinchedan (2) 1. Gadachinatti Kaalamu - Karunatho Nan Gaachithivi (2) Vela Lenatti Nee Krupa - Choopinatti Maa Prabhu (2) 2. Naadu Dinamu Lannitan - Needu Kshema Melunu Needu Jaadalanniyun - Saarambu Nichchunu 3. Needu Mandirambulo - Meluchetha Mammunu Thrupthiparachina Prabhu - Sthuthulu Neeke Chellunu 4. Needu Naama Ghanathanu - Needu Prema Panulanu Naathudaa Ne Paadeda - Naadu Priya Prabhuvaa 5. Sathya Roopi Neevegaa - Sakala Srushti Karthavu Sathathamu Mammelumu - Hallelooya Paadedang