స్తుతులపై ఆసీనుడా - YouWorship
Sthuthulapai Aaseenudaa
Artist: బన్నీ సుదర్శన్
Category: Praise
Song Lyrics
స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా (2) నీ ప్రేమలో నీ ప్రేమలో నను నేను మరిచాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మైమరచిపోయాను నేను ||స్తుతులపై|| నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు నీవు పొందిన గాయాలకు బదులు (2) బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు వెండినడుగలేదు నీవు విరిగి నలిగి – కరిగి వెలిగే హృదయాన్నే కోరావు నీవు (2) ఓ మాట సెలవియ్యి దేవా నీ పాద ధూళిని కానా ప్రభువా నా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై|| నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు మా బ్రతుకులో విజయము మొదలు (2) మరణం అనేటి ముల్లును విరచి తిరిగి లేచావు నీవు చీకటి నిండిన మాదు బ్రతుకులో వెలుగులు నింపావు నీవు (2) Sthuthulapai Aaseenudaa Athyunnatha Naa Devudaa (2) Nee Premalo Nee Premalo Nanu Nenu Marichaanu Nee Premalo Nee Needalo Nee Jaadalo Maimarchipoyaanu Nenu ||Sthuthulapai|| Neevu Chesina Aascharya Kaaryaalaku Badulu Neevu Pondina Gaayaalaku Badulu (2) Bangaaram Vajraalu Makutaalu Kireetaalu – Vendinadugaledu Neevu Virigi Naligi Karigi Velige – Hrudayaanne Koraavu Neevu (2) O Maata Selaviyyi Devaa Nee Paada Dhoolini Kaanaa Prabhuvaa Nee Paadam Sparshinchagaane Naa Santhoshaaniki Haddhundunaa ||Sthuthulapai|| Neevu Lechina Punaruththaana Dinamu Modalu Maranam Aneti Mullunu Virachi – Thirigi Lechaavu Neevu Cheekati Nindina Maadu Brathukulo – Velugulu Nimpaavu Neevu (2) Neekosam Edainaa Devaa Ne Vechchimpa Samsiddhamayyaa Aakhariki Naa Praanamainaa Chindulu Vesthu Arpisthaa ||Sthuthulapai||