స్తుతులకు పాత్రుడు యేసయ్యా - YouWorship
Sthuthulaku Paathrudu Yesayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా (2) మహిమకు పాత్రుడు ఆయనయ్యా కీర్తియు ఘనతయు రాజునకే నే పాడెద ప్రభు సన్నిధిలో నే ఆడెద ప్రభు సముఖములో చిన్ని బిడ్డను పోలి నే (2) స్తుతి చెల్లించెద యేసయ్యా మహిమకు పాత్రుడు మెస్సయ్యా (2) నిరతము పాడెద హల్లెలూయా ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా ||నే పాడెద|| Sthuthulaku Paathrudu Yesayyaa Sthuthi Keerthanalu Neekenayyaa (2) Mahimaku Paathrudu Aayanayyaa Keerthiyu Ghanathayu Raajunake Ne Paadeda Prabhu Sannidhilo Ne Aadeda Prabhu Samukhamulo Chinni Biddanu Poli Ne (2) Sthuthi Chellincheda Yesayyaa Mahimaku Paathrudu Messayya (2) Nirathamu Paadeda Hallelooyaa Alpha Omegayu Neevenayyaa ||Ne Paadeda||