స్తుతులకు పాత్రుడా (ఆరాధన) - YouWorship
Sthuthulaku Paathrudaa Aaraadhana
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా నిరతము నిలచువాడా – నీకే స్తోత్రము త్వరలో రానున్న – మా మెస్సయ్యా మరణము గెలచిన మా విమోచకుడా ఆరాధన చేసెదం అజేయుడా మా ప్రభూ అద్వితీయ సత్య దేవుడా నీవే మా రాజువు (2) ||స్తుతులకు|| నీతియు సమాధానము ఆనందము నీ రాజ్యము నీ సిలువయే మాకు శక్తి నీ సిలువయే మాకు బలము (2) ఆత్మానుసారమైన నవీన జీవితమునిచ్చితివి ఆత్మ నియమము ద్వారా పాప మరణము నుండి విడిపించితివి (2) ||ఆరాధన|| నీవే మా నిరీక్షణకర్తవు నమ్మదగినవాడవు నీలోనే మా అతిశయము మమ్ము విలువ పెట్టి కొన్నావు (2) ప్రభువా మీతో మేము ఏకాత్మయై యున్నాము అక్షయమగు కిరీటము ధరియింపజేయువాడవు నీవే (2) ||ఆరాధన|| Sthuthulaku Paathrudaa – Ghanathaku Arhudaa Nirathamu Nilachuvaadaa – Neeke Sthothramu Thvaralo Raanunna – Maa Messayyaa Maranamu Gelachina Maa Vimochakudaa Aaraadhana Chesedam Ajeyudaa Maa Prabhu Advitheeya Sathya Devudaa Neeve Maa Raajuvu (2) ||Sthuthulaku|| Neethiyu Samaadhanamu Aanandamu Nee Raajyamu Nee Siluvaye Maaku Shakthi Nee Siluvaye Maaku Balamu (2) Aathmaanusaaramaina Naveena Jeevithamunichchithivi Aathma Niyamamu Dwaaraa Paapa Maranamu Nundi Vidipinchithivi (2) ||Aaraadhana|| Neeve Maa Nireekshanakarthavu Nammadaginavaadavu Neelone Maa Athishayamu Mammu Viluva Petti Konnaavu (2) Prabhuvaa Meetho Memu Ekaathmayai Yunnaamu Akshayamagu Kireetamu Dhariyimpajeyuvaadavu Neeve (2) ||Aaraadhana||