స్తుతులకు పాత్రుండవు - YouWorship
Sthuthulaku Paathrundavu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతులకు పాత్రుండవు (2) - సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు (2) 1. జీవపు రొట్టె వైతివి నీవే - తృప్తిపరచిన ప్రియుడవు నీవే (2) గొప్ప కార్యము చేయ (2)- మా సామర్ధ్యము నీవే ..ఆ ...ఆ ..ఆ (2) 2. లోకమునకు వెలుగు నీవేగా - మా నేత్రముల తెరచితివిగా అద్భుతము చేసితివి - మా ప్రకాశము నీవే 3. ఏకైక ద్వారం మాకిల నీవే - ప్రవేశమిచ్చి రక్షించినావు పూర్ణ క్రియ చేసితివి - సంపూర్ణ శాంతి నీవే 4. మంచికాపరి మాకై నీవిల - ప్రాణంబు నిచ్చి రక్షించితివి విడుదల చేసితివి - గొఱ్ఱెల నడిపెదవు 5. పునరుత్థాన జీవంబు నీవే - మరణము నుండి దాటించితివి విజయంబు నిచ్చితివి - నూతన పరచితివి 6. మార్గ సత్యము మాకిల నీవే - దుర్బోధ నుండి కాపాడినావు చేసితివి ఆత్మకార్యం - ఉన్నత స్థలమందుంచి 7. నిజమైన ద్రాక్షవల్లివి నీవే - నీ యందు నిలిచే తీగెలు మేము లోతైన క్రియ చేసి - ఆత్మ ఫలమిచ్చితివి Pallavi: Sthuthulaku Paathrundavu (2) - Srushtinchinaavu Rakshinchinaavu Bhadraparachuchunnaavu (2) 1. Jeevapu Rotte Vaithivi Neeve - Thrupthiparachina Priyudavu Neeve (2) Goppa Kaaryamu Cheya (2)- Maa Saamardhyamu Neeve ..Aa ...Aa ..Aa (2) 2. Lokamunaku Velugu Neevegaa - Maa Nethramula Therachithivigaa Adbhuthamu Chesithivi - Maa Prakaashamu Neeve 3. Ekaika Dvaaran Maakila Neeve - Praveshamichchi Rakshinchinaavu Poorna Kriya Chesithivi - Sampoorna Shaanthi Neeve 4. Manchikaapari Maakai Neevila - Praanambu Nichchi Rakshinchithivi Vidudala Chesithivi - Gorrela Nadipedavu 5. Punaruththaana Jeevambu Neeve - Maranamu Nundi Daatinchithivi Vijayambu Nichchithivi - Noothana Parachithivi 6. Maarga Sathyamu Maakila Neeve - Durbodha Nundi Kaapaadinaavu Chesithivi Aathmakaaryan - Unnatha Sthalamandunchi 7. Nijamaina Draakshavallivi Neeve - Nee Yandu Niliche Theegelu Memu Lothaina Kriya Chesi - Aathma Phalamichchithivi