స్తుతి మహిమ యేసు నీకే - YouWorship
Sthuthi Mahima Yesu Neeke
Artist: అంశుమతి మేరీ
Category: Worship
Song Lyrics
స్తుతి మహిమ యేసు నీకే స్తుతి ఘనత ప్రభు నీకే (2) ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి|| కళ్ళల్లో కన్నీరు తుడిచావు గుండె బరువును దింపావు (2) వ్యధలో ఆదరించావు హృదిలో నెమ్మదినిచ్చావు (2) యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి|| నీవొక్కడవే దేవుడవు మిక్కిలిగా ప్రేమించావు (2) రక్తము నాకై కార్చావు రక్షణ భాగ్యమునిచ్చావు (2) యెహోవా రూహీ ఆరాధన (8) ||స్తుతి|| నను బ్రతికించిన దేవుడవు నాకు స్వస్థత నిచ్చావు (2) నా తలను పైకెత్తావు నీ చిత్తము నెరవేర్చావు (2) యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి|| Sthuthi Mahima Yesu Neeke Sthuthi Ghanatha Prabhu Neeke (2) Aaraadhana Sthuthi Aaraadhana (8) ||Sthuthi|| Kallallo Kanneeru Thudichaavu Gunde Baruvunu Dimpaavu (2) Vyadhalo Aadarinchaavu Hrudilo Nemmadinichchaavu (2) Yehovaa Shaalom Aaraadhana (8) ||Sthuthi|| Neevokkadave Devudavu Mikkilgaa Preminchaavu (2) Rakthamu Naakai Kaarchaavu Rakshana Bhaagyamunichchaavu (2) Yehovaa Ruhee Aaraadhana (8) ||Sthuthi|| Nanu Brathikinchina Devudavu Naaku Swasthatha Nichchaavu (2) Naa Thalanu Paiketthaavu Nee Chitthamu Neraverchaavu (2) Yehovaa Raaphaa Aaraadhana (8) ||Sthuthi||