స్తుతి మధుర గీతము - YouWorship
Sthuthi Madhura Geethamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము చెల్లించుటే నా ధన్యత బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము చేరడమే నా ఆతృత అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద ||స్తుతి|| కనులకే కనపడలేని నా కంటి పాపవై కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2) నాకే తెలియక నాలో నీవు నాదు ప్రాణ శ్వాసవై నడిపించావా దేవా ఇన్నాళ్లుగా ||స్తుతి|| అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2) రాతి గుండెను దిద్ది గుడిగా మార్చుకున్న దైవమా ముల్లును రెమ్మగా మార్చితివి ||స్తుతి|| Sthuthi Madhura Geethamu – Velaadi Sthothramu Chellinchute Naa Dhanyatha Bahu Goppa Sthaanamu – Shree Yesu Paadamu Cheradame Naa Aathrutha Annee Thalaanthulu Nee Korake Vaadeda Noorantha Phalamulanu Noorellu Ichcheda ||Sthuthi|| Kanulake Kanapadaleni Naa Kanti Paapavai Kaallake Theliyaka Nannu Cherchevu Gamyamu (2) Naake Theliyaka Naalo Neevu Naadu Praana Shwaasavai Nadipinchinaavaa Devaa Innaallugaa ||Sthuthi|| Anuvanuvu Nee Krupa Chetha Nindugaa Nanu Nimpi Neelaanti Polika Kaluga Shareeram Panchithivi (2) Raathi Gundenu Diddi Gudigaa Maarchukunna Daivamaa Mullunu Remmagaa Maarchithive ||Sthuthi||