స్తుతి ప్రశంస పాడుచు - YouWorship
Sthuthi Prashamsa Paaduchu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (2) మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను (2) పాపలోక బంధమందు దాసత్వమందుండ (2) నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి (2) ||స్తుతి ప్రశంస|| పాప భారముచే నేను దుఃఖము పొందితి (2) నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు (2) ||స్తుతి ప్రశంస|| హృదయాంధకారముచే నేను దారి తొలగితి (2) ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె (2) ||స్తుతి ప్రశంస|| పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి (2) దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి (2) ||స్తుతి ప్రశంస|| Sthuthi Prashamsa Paaduchu Keerthinthu Nithyamu (2) Mahaa Rakshana Nichchiyu Manashshaanthi Nichchenu (2) Paapaloka Bandhamandu Daasathvamandunda (2) Nee Raktha Shakthiche Prabhu Vimochinchithivi (2) ||Sthuthi Prashamsa|| Paapa Bhaaramuche Nenu Dukhamu Pondithi (2) Naa Prabhuve Bharinchenu Naa Dukha Baadhalu (2) ||Sthuthi Prashamsa|| Hrudayaandhakaaramuche Nenu Daari Tholagithi (2) Prabhuve Jyothi YaayenuSathya Maargamu Choope (2) ||Sthuthi Prashamsa|| Penta Kuppa Nundi Nannu Levanetthithivi (2) Daridrudanaina Nannu Raajugaa Jesithivi (2) ||Sthuthi Prashamsa||