స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ - YouWorship
Sthuthiyoo, Prashansayoo, Mahimayoo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ - నా ముక్తి దాతకే ఆత్మసత్యముతో - ఆరాధించెదన్ - హృదయపూర్వక - కృతజ్ఞతలన్ సదా సర్వదా చెల్లింతున్ - (2) స్తుతియూ 1. కొనియాడెదన్ నీదు కల్వరి ప్రేమను - వర్ణించలేను నీ అపార ప్రేమను (2) ఘోరవేదన - సంకట శ్రమలన్ - శపిత సిల్వపై క్రీస్తు సహించెను తండ్రి చిత్తము నూ నెరవేర్చెను - (2) 2. కీర్తించెదా నీదు అపారకరుణకై - పరమ పుత్రుండు వేదన నోర్చెను అవమాన నిందలు - మోముపై ఉమ్మియూ ప్రేమతో అన్నియూ సహించె మౌనమున్ అమూల్య ప్రాణమిచ్చె మానవాళికే (మనకొరకే) 3. కృతజ్ఞత చెల్లించెద నీ బలిదానమునకై - అంతులేని నీ గొప్ప ప్రేమకై అనంత జీవము మహిమ నిరీక్షణ - నా జీవితమునకే ఆధారమాయె క్రీస్తుకే పాడెదన్ హల్లెలూయ Pallavi: Sthuthiyoo, Prashansayoo, Mahimayoo - Naa Mukthi Daathake Aathmasathyamutho - Aaraadhinchedan - Hrudayapoorvaka - Kruthagnathalan Sadaa Sarvadaa Chellinthun - (2) Sthuthiyoo 1. Koniyaadedan Needu Kalvari Premanu - Varninchalenu Nee Apaara Premanu (2) Ghoravedana - Sangkata Shramalan - Shapitha Silvapai Kreesthu Sahinchenu Thandri Chiththamu Noo Neraverchenu - (2) 2. Keerthinchedaa Needu Apaarakarunakai - Parama Puthrundu Vedana Norchenu Avamaana Nindalu - Momupai Ummiyoo Prematho Anniyoo Sahinche Maunamun Amoolya Praanamichche Maanavaalike (Manakorake) 3. Kruthagnatha Chellincheda Nee Balidaanamunakai - Anthuleni Nee Goppa Premakai Anantha Jeevamu Mahima Nireekshana - Naa Jeevithamunake Aadhaaramaaye Kreesthuke Paadedan Hallelooya