స్తుతియు మహిమ ఘనత నీకే - YouWorship
Sthuthiyu Mahima Ghantha Neeke
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు|| మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము (2) మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు|| నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు (2) నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2) నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు|| నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి (2) జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2) నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు|| భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మా కొరకు (2) మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2) పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ||స్తుతియు|| Sthuthiyu Mahima Ghantha Neeke Yugayugamula Varaku Entho Nammadagina Deva (2) ||Sthuthiyu|| Maa Devudavai Maakichchithivi Entho Goppa Shubha Dinamu (2) Memandaramu Utsaahinchi Santhoshinchedamu (2) Koniyaadedamu Maruvabadani Melula Chesenani (2) ||Sthuthiyu|| Neevokkadave Goppa Devudavu Ghanakaaryamulu Cheyuduvu (2) Needu Krupaye Nirantharamu Nilachiyundunugaa (2) Ninnu Memu Aanandamutho Aaradhinchedamu (2) ||Sthuthiyu|| Neeve Maaku Parama Prabhudavai Nee Chiththamu Neraverchithivi (2) Jeevamunichchi Nadipinchithivi Nee Aathma Dvaaraa (2) Nadipinchedavu Sama Bhoomigala Pradeshamulo Nannu (2) ||Sthuthiyu|| Bhariyinchithivi Shramalu Nindalu Orchithivanni Maa Koraku (2) Maranamu Gelchi Odinchithivi Saathaanu Balamun (2) Paramu Nundi Maakai Vachche Prabhu Yesu Jayamu (2) ||Sthuthiyu||