స్తుతియు మహిమయు నీకే - YouWorship
Sthuthiyu Mahimayu Neeke
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
స్తుతియు మహిమయు నీకె - క్షితికిన్ దివికిన్ నీటి -వితతికిన్ కర్తవై -వెలయు మా దేవా = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు- హితుండా మా ప్రేమ నీ - కెట్లు చూపుదుము ||స్తుతియు|| 1. పసిండి వర్ణపు టెండ - భాగ్య ధారల వాన - విసరు మంచి గాలి - విరియు పుష్పములు = రస మొల్కు పండ్లు నీ- రమ్య ప్రేమన్ జాటున్ - ( కో తలో - పల నుందు వీవు ||స్తుతియు|| 2. _ నెమ్మదిగల యిండ్లు - నిజసౌఖ్య కాలములు - ఇమ్మహి ఫలియించు - నైశ్వర్యాధికముల్ = ఇమ్ముగ గలిగిన - హృదయులమై వంద - నమ్ములు బుణపడి యు -న్నాము నీకు ||స్తుతియు|| 3. దురితంబు లొనరించి - దౌర్భాగ్య స్థితి నున్న - ధరణికి నీ - ధర్మంబు జేసి = నరుల కీ ధర్మమున - కొరంత దీర్చెడు సర్వ - వరము లమర్చిన - పరమోపకారి ||స్తుతియు|| 4. జీవంబు ప్రేమను - గల్గించెడు - పావనాత్మను మాకై - పంపితివి = దీవెన లేడు రె - ట్లావరింపను మమ్ము - నీ విమలాత్మ వా - నిని గుమ్మ రించు ||స్తుతియు|| 5. నరులకు విమోచ - నము పాపంబుల్ - పరిహార మాయెం గృ - పాసాధనముల్ = దొరికె మోక్షాంశంబు - స్థిరమాయె మేము నీ - కొరకేమి తేగలము - పరిపూర్ణ జనకా ||స్తుతియు|| 6. _మాకై వాడుకొనెడి - రూకల్ వ్యర్థం బగును - నీకై యప్పుగ నిచ్చు - నిఖిల వస్తువులు = శ్రీకరంబగు నిత్య - ధననిధియై పై - లోకంబు నందుండు - లోపంబు లేక ||స్తుతియు|| 7. జీవంబు వస్తువులు - శ్రేయస్సు దాన స్వ- భావంబు శక్తియు - భాగ్యంబులు Sthuthiyu Mahimayu Neeke - Kshithikin Divikin Neeti -Vithathikin Karthavai -Velayu Maa Devaa = Prathi Vasthuvunu Maaku Bahumathigaa Nichchu- Hithundaa Maa Prema Nee - Ketlu Choopudumu ||Sthuthiyu|| 1. Pasindi Varnapu Tenda - Bhaagya Dhaarala Vaana - Visaru Manchi Gaali - Viriyu Pushpamulu = Rasa Molku Pandlu Nee- Ramya Preman Jaatun - ( Ko Thalo - Pala Nundu Veevu ||Sthuthiyu|| 2. _ Nemmadigala Yindlu - Nijasaukhya Kaalamulu - Immahi Phaliyinchu - Naishvaryaadhikamul = Immuga Galigina - Hrudayulamai Vanda - Nammulu Bunapadi Yu -Nnaamu Neeku ||Sthuthiyu|| 3. Durithambu Lonarinchi - Daurbhaagya Sthithi Nunna - Dharaniki Nee - Dharmambu Jesi = Narula Kee Dharmamuna - Korantha Deerchedu Sarva - Varamu Lamarchina - Paramopakaari ||Sthuthiyu|| 4. Jeevambu Premanu - Galginchedu - Paavanaathmanu Maakai - Pampithivi = Deevena Ledu Re - Tlaavarimpanu Mammu - Nee Vimalaathma Vaa - Nini Gumma Rinchu ||Sthuthiyu|| 5. Narulaku Vimocha - Namu Paapambul - Parihaara Maayen Gru - Paasaadhanamul = Dorike Mokshaanshambu - Sthiramaaye Memu Nee - Korakemi Thegalamu - Paripoorna Janakaa ||Sthuthiyu|| 6. _Maakai Vaadukonedi - Rookal Vyarthan Bagunu - Neekai Yappuga Nichchu - Nikhila Vasthuvulu = Shreekarambagu Nithya - Dhananidhiyai Pai - Lokambu Nandundu - Lopambu Leka ||Sthuthiyu|| 7. Jeevambu Vasthuvulu - Shreyassu Daana Sva- Bhaavambu Shakthiyu - Bhaagyambulu