స్తుతియింతుమో ప్రభువా - YouWorship
Sthuthiyinthumo Prabhuvaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
స్తుతియింతుమో ప్రభువా - శుభమౌ నీ దినమున - పరిశుద్ధమగు నీ నామము = గతకాలమున నీవు - పతితుల మగు మాకు - అతిదయతోం జేసిన - యన్ని మేలులు దలంచి ||స్తుతి|| 1. ఎన్న శక్యముగాక - యున్న మహిమతో వెలుంగు - చున్ననీ పద సన్నిధిన్= సన్నుతాత్మా మేము - ఆత్మతో సత్యముతో - నిన్నారాధించుతము యీ - చెన్నా నీ గృహమందు ||స్తుతి|| 2. ఇచట నీ వాక్యము - నుచితరీతిని చాట - నీ సేవకుల నందటిన్ = శుచియౌ నీ యాత్మతో - పరిపూర్ణముగ నింపి - ప్రచురింపను శక్తి - నధిక ముగ నిమ్ము[స్తుతి|| 3. భక్తితో నీ జనులు - యుక్తముగ నిను వేండ - శక్తి వారి కిమ్మెపుడు = ముక్తి కోసము నిన్నా - సక్తితో ప్రార్ధింప - రక్తితో విని వారి - కానందమును గూర్చు ||స్తుతి|| 4 aX8 కుమారాత్మ - లను దేవ నీ కెప్పు - డెనలేని స్తుతి కల్గును = ఆనయము మేమిలలో - కొనియాడుటకు నిన్ను - ఘనుండా దీవెన మాపై - కుమ్మరింపుము వేగ ||స్తుతి|| బిఇ దేవరాజు Sthuthiyinthumo Prabhuvaa - Shubhamau Nee Dinamuna - Parishuddhamagu Nee Naamamu = Gathakaalamuna Neevu - Pathithula Magu Maaku - Athidayathon Jesina - Yanni Melulu Dalanchi ||Sthuthi|| 1. Enna Shakyamugaaka - Yunna Mahimatho Velunggu - Chunnanee Pada Sannidhin= Sannuthaathmaa Memu - Aathmatho Sathyamutho - Ninnaaraadhinchuthamu Yee - Chennaa Nee Gruhamandu ||Sthuthi|| 2. Ichata Nee Vaakyamu - Nuchithareethini Chaata - Nee Sevakula Nandatin = Shuchiyau Nee Yaathmatho - Paripoornamuga Nimpi - Prachurimpanu Shakthi - Nadhika Muga Nimmu[Sthuthi|| 3. Bhakthitho Nee Janulu - Yukthamuga Ninu Venda - Shakthi Vaari Kimmepudu = Mukthi Kosamu Ninnaa - Sakthitho Praardhimpa - Rakthitho Vini Vaari - Kaanandamunu Goorchu ||Sthuthi|| 4 AX8 Kumaaraathma - Lanu Deva Nee Keppu - Denaleni Sthuthi Kalgunu = Aanayamu Memilalo - Koniyaadutaku Ninnu - Ghanundaa Deevena Maapai - Kummarimpumu Vega ||Sthuthi|| Bii Devaraaju