స్తుతియింతుము - YouWorship
Sthuthiyinthumu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము|| నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా (2) వర్ణింప మా తరమా మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము|| మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి (2) మాదు రక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము|| పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా (2) పరలోక తనయులుగా పరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము|| Sthuthiyinthumu Sthothrinthumu Paavanudagu Maa Parama Thandrini (2) ||Sthuthiyinthumu|| Nee Naamamu Rujuvaaye Nee Prajalalo Devaa (2) Varnimpa Maa Tharamaa Mahima Kaligina Nee Naamamunu ||Sthuthiyinthumu|| Maa Prabhuvaa Maa Korakai Siluvalo Samasithivi (2) Maadu Rakshana Korakai Rakthamunu Kaarchina Rakshakudaa ||Sthuthiyinthumu|| Parishuddha Janamugaa Nirdosha Prajalanugaa (2) Paraloka Thanayulugaa Parama Krupatho Maarchina Devaa ||Sthuthiyinthumu||